తెలుగులో తెలంగాణ కోసం ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ కంప్యూటర్ పరీక్ష పరీక్ష - ఆర్టిఓ పరీక్షా

సమయం మరియు ప్రశ్నలతో కట్టుబడి వున్న పరీక్ష, ఖచ్చితంగా అసలు ఆర్.టి.ఓ. పరీక్ష లాగానే వుంటుంది
30s

ప్రశ్న /20:

   

  • ప్ర. భారీ వర్షంలో ప్రయాణిస్తున్నప్పుడు బ్రేక్ వేసిన తర్వాత మీ వాహనం ఆగే దూరం?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. పాదచారులను రోడ్డు దాటవలసిందిగా ఎప్పడు తొందరపెట్టవచ్చు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఈ కింది ప్రదేశాలలో ఎక్కడ వాహనాన్ని పార్క్ చేయకూడదు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. చుట్టూ తిరిగి వెళ్లే ప్రదేశంలో నేరుగా ముందుకు వెళ్లాల్సి వస్తే ఏం చేయాలి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీ ముందు వెళుతున్న వాహనాన్ని మీరు ఓవర్ టేక్ చేయాలి అనుకున్నారు మీరు ఎటుప్రక్క నుండి ఓవర్ టేక్ చేస్తారు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. రోడ్డు మధ్యలో విరిగిన తెల్లని గీత దేనిని సూచిస్తుంది?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీ మొబైల్ ఫోన్ ని ఈ కింది వాటిలో ఏ సమయంలో వాడవచ్చు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఏదన్నా కూడలి నుంచి కుడి వైపునకు మలుపు తిప్పాలంటే మీరు తప్పనిసరిగా చేయాల్సిందేమిటి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీకు ఆదేశాలను జారీ చేసే సైన్ బోర్డు లను గమనించి వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఆ బోర్డులు సాధారణంగా ఏ రంగులు, ఆకారాల్లో ఉంటాయి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఈ చిహ్నం అర్ధమేమిటి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మోటార్ వే పై నడుపుతున్నప్పుడు పొరపాటున మీరు తిరగాల్సిన మలుపు దాటి ముందుకు పొతే ఏం చేస్తారు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఈ చిహ్నం అర్ధమేమిటి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీరు ఒక నిటారైన కొండనుండి కిందకు దిగుతున్నారు. అప్పుడు క్లచ్ ను అదిమి పట్టడం లేదా ఎక్కువసేపు న్యూట్రల్ లో వాహనాన్ని నడపడం ఎందుకు ప్రమాదకరం?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీరు భారీ సరుకుల రవాణా వాహనం వెనక వెళ్తున్నారు. ముందున్న వాహనం ఎడమకు తిరుగుతున్నట్లు సిగ్నల్ ఇచ్చి కుడికి తిరిగితే ఏం చేస్తారు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీరు పొడవైన కొండదిగుడు ప్రాంతంలాంటి చోట ఉన్నారు. మీ వాహన వేగాన్ని అదుపులో ఉంచడానికి మీరేం చేస్తారు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఒక పబ్ లో భోజనానికి ఆహ్వానం అందింది. సాయంత్రం ఇంటికి వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లాల్సి ఉంది. మీరేం చేయాలి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఈ చిహ్నం అర్ధమేమిటి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీ వాహనంలో సరుకులు తీసుకు వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. నీవు ఇరుకైన కొండ మార్గం నుండి కిందకి దిగుతున్నప్పుడు, నీ ముందు నుండి వేరొక వాహనము వస్తున్నప్పుడు, నీవు ఏమి చేయాలి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఈ చిహ్నం అర్ధమేమిటి?

    సమాధానం ఇవ్వలేదు.
దయచేసి ఒకదాన్ని ఎంచుకోండి..