తెలుగులో ఆంధ్రప్రదేశ్కు ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ కంప్యూటర్ పరీక్ష పరీక్ష - ఆర్టిఓ పరీక్షా

సమయం మరియు ప్రశ్నలతో కట్టుబడి వున్న పరీక్ష, ఖచ్చితంగా అసలు ఆర్.టి.ఓ. పరీక్ష లాగానే వుంటుంది
30s

ప్రశ్న /20:

   

  • ప్ర. పాదచారి చేతిలో తెల్లని కర్ర దేనికి గుర్తు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీకు లైట్ మోటర్ వాహనాలను నడిపేందుకు అవసరమైన లైసెన్స్ ఉంటే మీరు ఏ వాహనాలను నడపొచ్చు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీ వాహనాన్ని వెనుక వచ్చే వాహనం ఓవర్ టేక్ చేయుచున్నప్పుడు మీరు ఏమి చేయాలి

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. కింది వాటిలో బ్రేకు నొక్కిన తర్వాత మీ వాహనం ఆగే దూరాన్ని ప్రభావితం చేసే అంశాలేమిటి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. పెద్ద లారీని ఓవర్ టేక్ చేయాలంటే మొట్ట మొదట మీరు చేయవలసినది

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఈ చిహ్నం అర్ధమేమిటి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న వెంటనే మీరేం చేయాలి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీరు ఒక జంక్షన్ కు చేరుకున్న సమయానికి ట్రాఫిక్ లైట్లు పనిచెయత్లెదు. పోలీస్ అధికారి ట్రాఫిక్ సూచనలిస్తున్నారు. అలంటి సమయంలో మీరేం చేయాలి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. రోడ్డు అంచునుండి బయలుదేరి వెళ్లే సమయంలో ఇతర వాహనాలను, మనుషులను లేదా జంతువులను ఢీ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. రోడ్డు పనులు జరుగుతున్న ప్రదేశాల వద్దకు చేరుకుంటున్నప్పుడు మీరేం చేయకూడదు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. రియర్ వ్యూ, సైడ్ వ్యూ మిర్రర్లు సాధారణంగా కాస్త ఉబ్బెత్తుగ ఎందుకుంటాయి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. లెర్నర్స్ రోడ్డు పై వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఇవి కలిగి ఉండాలి

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఎప్పుడు ఒక సైకిల్ ను ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించకూడదు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. క్లచ్ రైడింగ్ అంటే ఏమిటి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీరు ప్రయాణం ప్రారంభించే ముందు ఎవరితోనో వాదులాడి వస్తున్నారు. అందువల్ల మీకు చాలా కోపంగా ఉంది. ఆసమయంలో మీరేం చేస్తారు?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఏదైన ప్రమాదం సంభవిస్తే ప్రయాణీకుల్ని రక్షించుకోవడంలో సమర్ధంగా పనిచేసే సాధనం ఏది?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మధ్యలో తరచూ ఆగుతూ ఉండాలి. అంతేకాకుండా..

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ట్రాఫిక్ సిగ్నళ్లు సరిగ్గా పనిచేయని సమయంలో మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. మీ వాహనం వెనక్కి నడపడం సురక్షితం కాదని మీకనిపిస్తే ఏం చేయాలి?

    సమాధానం ఇవ్వలేదు.
  • ప్ర. ఈ చిహ్నం అర్ధమేమిటి?

    సమాధానం ఇవ్వలేదు.
దయచేసి ఒకదాన్ని ఎంచుకోండి..